హాకీ వరల్డ్ కప్ ( క్వాలిఫైయర్ ) టోర్నీ విజయవంతంగా నిర్వహించడం పట్ల సాట్స్ యుండి సోనిబాల గారిని కలిసి ధన్యవాదాలు తెలిపిన తెలంగాణ హాకీ ఆసోసియేషన్ ఆద్యక్షుడు కొండ విజయ్ కుమార్ , సెక్రటరీ భీంసింగ్ , ట్రెజరర్ కళ్యాణి తదితరులు

What is your opinion?