ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

మంచిర్యాల కు చెందిన పారా క్రీడాకారుడు రవికిరణ్ కు రూ. 10,000 నగదు ప్రోత్సాహకం అందచేయడం జరిగింది…

మంచిర్యాల కు చెందిన పారా క్రీడాకారుడు రవికిరణ్ కు హోప్ ఫౌండేషన్ చైర్మెన్ కొండ విజయ్ కుమార్ రూ. 10,000 నగదు ప్రోత్సాహకం ను శనివారం హోప్ ఫౌండేషన్ కార్యాలయంలో అందచేశారు . జపాన్ దేశంలో ఆక్టోబర్ నెలలో నిర్వహించే పారా ఏషియన్ గేమ్స్ లో రవికిరణ్ లాంగ్ జంప్ క్రీడలో తన ప్రతిభను చాటునున్నారు.

Rs 10,000 cash incentive for para athlete Ravi Kiran from Mancherial
Screenshot
ఫోన్ చేయండి