ప్రతి అమావాస్య ను పురస్కరించుకుని నిర్వహిస్తున్న అన్న ప్రసాద (భోజన) కార్యక్రమం తేదీ 27.05.2025 మంగళవారం రోజున లింగంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర నిర్వహించడం జరిగింది.

What is your opinion?