దేశ రాజధాని డిల్లీలో నిర్వహించిన హాకీ ఇండియా ఆవార్డ్ ప్రదానోత్సవ కార్యక్రమంలో మంత్రి రక్ష నిఖిల్ ఖాడ్సే మరియు వెస్ట్ బెంగాల్ హాకీ సెక్రటరీ అస్తికాత్ ఆలీ గారితో కలిసి మన్ ప్రీత్ సింగ్ , హర్మన్ ప్రీత్ సింగ్ లకు చెక్కు లను అందచేసిన తెలంగాణ హాకీ ఆద్యక్షుడు కొండ విజయ్ కుమార్.