తైక్వండో క్రీడకారునికి ముకుల్ సాయి కి IAS హరిచందన దాసరి చేతులమీదుగా హోప్ ఫౌండేషన్ ద్వారా 10 వేల రూపాయల ప్రోత్సహక బహుమతి అందచేయడం జరిగింది.

What is your opinion?