ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

జ్యోతి రెడ్డికి తెలంగాణ హకీ తరుపున 20 వేల రూపాయల ప్రోత్సాహక బహుమతి అందచేత…

గచ్చిబౌలి హైద్రాబాద్ కు చెందిన జ్యోతి రెడ్డి జాతీయ హకీ జట్టు జూనియర్ టీంలో సభ్యురాలు….మంగళవారం గచ్చిబౌలి వచ్చిన సందర్భంగా హకీ తెలంగాణ హకీ తరుపున రూ 20 వేల రూపాయల ప్రోత్సహక బహుమతి అందచేయడం జరిగింది. దేశానికి ఓక క్రీడాకారిణి అందచేసిన జ్యోతి రెడ్డి తల్లితండ్రులను శేష వస్రం చే సన్మానించడం జరిగింది.

Hockey Telangana presents Rs 20,000 incentive to Jyoti Reddy
ఫోన్ చేయండి