తమిళనాడు లో నవంబర్ 28 నుండి డిసెంబర్ 10 వరకు నిర్వహిస్తున్న హకీ వరల్డ్ కప్ ( జూనియర్ బాలుర ) ట్రోఫి ర్యాలీ లో భాగంగా హైద్రబాద్ వచ్చిన కప్ ను అదివారం నెక్లెస్ రోడ్డు నుండి జింఖానా గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది….కొండ విజయ్ కుమార్ ఆద్యక్షుడు తెలంగాణ హకీ