ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

COVID-19

27 DAY…. మాదాపూర్ లో నివాసం ఉంటున్న బీహార్, ఓరిస్సా కార్మికులు బియ్యం, కందిపప్పు, మంచినూనెతో పాటు మాస్కుల పంపిణీ…

ట్విట్టర్ ద్వారా తమ ఆకలి తీర్చాలని ( మాదాపూర్ లో నివాసం ఉంటున్న బీహార్, ఓరిస్సా కార్మికులు)

తెలపడంతో హోప్ ఫౌండేషన్ టీం మాదాపూర్ వెల్లి వారికి బియ్యం, కందిపప్పు, మంచినూనెతో పాటు మాస్కులను అందచేయటం జరిగింది..

హోప్ ఫౌండేషన్ కు 🙏🙏🙏🙏🙏🙏 తెలిపిన కార్మికులు…

ట్విట్టర్ తెలిపిన సమస్యను తెలుసుకొని తమకు నిత్యవసర వస్తువులను అందచేయటం పట్ల కార్మికులు ప్రత్యేక దన్యవదాలు తెలిపారు.

Day 27: Rice, dal, oil and masks for Bihar and Odisha workers in Madhapur
ఫోన్ చేయండి