చిన్న నాటి స్నేహితుడు, క్లాస్ మేట్ రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మెన్ ఏలుగంటి మధుసూధన్ రెడ్డి ( AMR) కార్యాలయంలో కలవడం జరిగింది.

What is your opinion?