చందానగర్ మంజీరా రోడ్డు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన పాలకొల్లు వారి స్పెషల్ టిఫిన్ సెంటర్ ని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభం చేయడం జరిగింది.

What is your opinion?