ఘనంగా హాకీ వరల్డ్ కప్ ( క్వాలిఫైయర్ ) ముగింపు…..పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు, మంత్రులు వాకిటి శ్రీహరి , శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి , సాట్స్ చైర్మెన్ శివసేన రెడ్డి, ప్రిన్సిపాల్ సెక్రటరీ జయేశ్ రంజన్ , సాట్స్ యుండి సోని బాలాదేవి, హాకీ ఇండియా ఆద్యక్షుడు దీలిప్ టర్కీ, సెక్రటరీ జనరల్ బోలేనాథ్ సింగ్, కమాండర్ శ్రీ వాస్తవ్, శేఖరన్ , తెలంగాణ హాకీ ఆద్యక్షుడు కొండ విజయ్ కుమార్, సెక్రటరీ బీంసింగ్ ఇతర ఇతర ఐఏయస్, ఐపియస్ అధికారులు.

What is your opinion?