గచ్చిబౌలి స్విమ్మింగ్ కాంప్లెక్స్ లో జరిగిన పార స్విమ్మింగ్ చాంపియన్ షిప్ లో ప్రతిభ చూపిన తెలంగాణ పార స్విమ్మర్ ని అభినందించిన తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మైన్ శివసేన రెడ్డి, పార తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షురాలు పట్లోళ్ల అలివేలు చంద్రశేఖర్ రెడ్డి, తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, ట్రెజరర్ సమంత రెడ్డి, తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ చీఫ్ పాట్రన్ కొండ విజయ్ కుమార్.

What is your opinion?