ఆసియా కప్ హాకీ 🏑 లో భాగంగా RAJGAR, BIHAR లో జరుగుతున్న హాకీ ఆసియా కప్ మూడవ స్థానం కోసం పోటీ పడుతున్న చైనా vs మలేషియా మ్యాచ్ ప్రారంభం కార్యక్రమం లో ముఖ్య అతిథిగా హాజరుకావడం జరిగింది.

What is your opinion?