ఆదిలాబాద్ జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 3 రోజులు నిర్వహించిన హాకీ టోర్నమెంట్ ( 9 th sub junior) విజేతలుగా నిలిచిన హైదరాబాద్ ( మొదటి స్థానం) నిజామాబాద్ ( ద్వితీయ స్థానం) నల్గొండ ( తృతీయ స్థానం) జట్లకు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు జి. నగేష్, MLA పాయల శంకర్ , అసోసియేషన్ సభ్యులతో కలిసి కప్ లను అందచేసిన తెలంగాణ హాకీ అధ్యక్షుడు కొండ విజయ్ కుమార్.