శేరిలింగంపల్లి తహిసిల్దార్ కార్యాలయంలో హోప్ ఫౌండషన్ నుండి వాటర్ కూలర్ అందచేయడం జరిగింది. కార్యక్రమంలో తహసీల్దార్ వంశీ మోహన్, గచ్చిబౌలి కార్పొరేటర్ సాయిబాబా, ఫౌండషన్ సెక్రటరీ గాలి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

What is your opinion?