హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో GHMC ఉద్యోగులకు 3M మాస్కులతో పాటు చేతులకు గ్లోజులను జోనల్ కమిషనర్ రవికిరణ్, ఉప కమిషనర్ వెంకన్న చేతుల మీదుగా అందచేయడం జరిగింది.

What is your opinion?