నల్లగండ్ల లోని Epistemo Global School లో నిర్వహించిన కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ సేవలను అభినందిస్తూ, విద్యార్థులకు సేవ పట్ల అవగాహన కల్పించడం జరిగింది.

What is your opinion?