మియాపూర్ పిఏనగర్ కు చెందిన విమలమ్మ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో భాదపడుతుంది. అసుపత్రి ఖర్చుల నిమిత్తం హోప్ ఫౌండేషన్ ద్వారా రూ. 5 వేలను అందచేయడం జరిగింది.

What is your opinion?