ఏబివిపి చందానగర్ శాఖ ఆద్యక్శుడు విజయ్ కుమార్ రెఢ్డి ఆద్వర్యంలో మదీనగూడ పాఠశాలలో విద్యార్థులకు పుస్తాకాలను అందచేయడం జరిగింది. కార్యక్రమంకు మియాపూర్ సిఐ వెంకటేశ్, హోఫ్ ఫౌండేషన్ చైర్మెన్ కొండ విజయ్ పాల్గొని పుస్తాకాలను అందచేయడం జరిగింది.

What is your opinion?