హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదర్ నగర్ ప్రాంతానికి చెందిన బ్రహ్మణుడు ప్రసాద్ రావు కుటుంబానికి నెల రోజుల సరిపడ నిత్యవసర వస్తువులను అందచేయడం జరిగింది.

What is your opinion?