లయన్స్ క్లభ్ అఫ్ శేరిలింగంపల్లి మిత్రా అద్వర్యంలో పోలీసులకు మాస్కులు, సానిటైజర్స్ లతో పాటు పారిశుద్ద్య కార్మికులకు బియ్యం, కందిపప్పు, మంచినూనె, కూరగాయలను అందచేయడం జరిగింది. లయన్స్ డిస్ర్టిక్ట్ కార్యదర్శి యాదగిరిగౌడ్, దొంతి సత్యనారాయణ గౌడ్ తో పాటు, లయన్స్ క్లభ్ మిత్రా అద్యక్షుడు కొండ విజయ్ కుమార్ లు పాల్గొన్నారు.