మియాపూర్ పోలీసులకు, అంబులెన్స్ సిబ్బందితో పాటు పలువురికి మాస్క్ లతో పాటు గ్లౌజులు, సానిటైజర్స్ బాటిళ్లను అందచేయడం జరిగింది.

What is your opinion?