పల్స్ పోలీయే కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి మండల పరిదిలోని 100 పైగా పోలీయే కేంద్రాలలో పనిచేస్తున్న సిబ్బందికి హోప్ ఫౌండేషన్ ద్వారా పూలిహోర ప్యాకెట్లను అందచేయడం జరిగింది. పలు కేంద్రాలలో చిన్నారులకు పోలీయే చుక్కలు వేయడం జరిగింది.

What is your opinion?