మహేశ్వరం మండలంకు చెందిన పదవ తరగతి విద్యార్థిని మౌనిక 9.8 GPA సాధించిన సందర్భంగా హోప్ ఫౌండేషన్ ద్వారా రూ. 5 వేల రూపాయలు అందచేయడం జరిగింది.

What is your opinion?