హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్లగండ్లలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు హోప్ పౌండేషన్ ధ్వారా N 95 మాస్కులను అందచేయడం జరిగింది.

What is your opinion?