ట్విట్టర్ ద్వారా తమ ఆకలి తీర్చాలని ( మాదాపూర్ లో నివాసం ఉంటున్న బీహార్, ఓరిస్సా కార్మికులు)
తెలపడంతో హోప్ ఫౌండేషన్ టీం మాదాపూర్ వెల్లి వారికి బియ్యం, కందిపప్పు, మంచినూనెతో పాటు మాస్కులను అందచేయటం జరిగింది..
హోప్ ఫౌండేషన్ కు 🙏🙏🙏🙏🙏🙏 తెలిపిన కార్మికులు…
ట్విట్టర్ తెలిపిన సమస్యను తెలుసుకొని తమకు నిత్యవసర వస్తువులను అందచేయటం పట్ల కార్మికులు ప్రత్యేక దన్యవదాలు తెలిపారు.

What is your opinion?