జాతీయ కబడ్డీ జట్టుకు ఎంపికైన మియపూర్ GOVT SCHOOL 9 th తరగతి విద్యార్థిని కురుమ లక్ష్మీ కి హోప్ ఫౌండేషన్ చైర్మైనే, లయన్స్ క్లబ్ హైదరాబాద్ మిత్ర సెక్రటరీ కొండ విజయ్ రూ 5 వేల నగదును అందచేయడం జరిగింది.

What is your opinion?