చందానగర్ PJR స్టేడియం లో క్రీడాకారులు, చిన్నారుల కోసం చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది.

What is your opinion?