హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంద్రప్రభ ప్రధాన కార్యాలయంలో ( జూబ్లిహిల్స్) సహచర సిబ్బందికి గొడుగులు, మాస్కులను అందచేయడం జరిగింది.

What is your opinion?