ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమంకు ముఖ్య అతిదిగా హజరైన స్పెషల్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ నామాల ఆశోక్ గారు, హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హుడా కాలనీ లోని హోప్ ఫౌండేషన్ కార్యాలయం వద్ద 73వ శనివారం ఆన్న ప్రసాద పంపిణీ కార్యక్రమం జరిగింది.

What is your opinion?