గుర్ నానక్ హకీ క్లబ్ తో పాటు పలు హకీ క్రీడాకారులు సన్మానం చేయడంతో పాటు, హకీ టోర్నమెంట్ నిర్వహణ తదితర అంశాలపై మా యెక్క నివాసంలో చర్చించడం జరిగింది.

What is your opinion?