బసవేశ్వరుని 891వ జయంతి సందర్బంగా షాబాద్ మండల పరిధిలోని బసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం మరియు అన్న ప్రసాద పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది.

What is your opinion?