మియాపూర్ లో సౌత్ ఇండియా మరియు హనర్ హోమ్స్ ఆద్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతి, గోదా దేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవ స్థానం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

What is your opinion?