శ్రీరామనవమి పురస్కరించుకొని తారానగర్, లింగంపల్లి, నల్లగండ్ల చౌరస్తాలో, చందానగర్ హుడాకాలనీలో హోప్ ఫౌండేషన్ ఆద్వర్యంలో పానకం పంపీణీ చేయడం జరిగింది.

What is your opinion?