లయన్స్ క్లభ్ ఇంటర్ నేషనల్ డైరక్టర్ లయన్ బాబురావు జన్మదిన వేడుకపలను పురస్కరించుకొని లింగంపల్లి రైల్వేస్టేషన్ వద్ద లయన్స్ క్లభ్ ఆఫ్ హైద్రాబాద్ హోప్ ఆద్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

What is your opinion?