మాస్టర్స్ అథ్లెట్ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులతో సమావేశం. డిస్ట్రిక్ట్ పోటీల నిర్వహణ పై చర్చించడం జరిగింది.

What is your opinion?