గచ్చిబౌలిలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రేమ్ స్వీట్ హౌస్ ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గాంధీ గారితో కలిసి ప్రారంభించడం జరిగింది.

What is your opinion?