ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ గారి చేతుల మీదుగా హోప్ ఫౌండేషన్ ద్వారా నల్లగండ్ల ప్రాంతానికి చెందిన కుటుంబానికి కుట్టు మిషిన్ తో పాటు, సోఫా కాలనీ కి చెందిన కుటుంబానికి రూ. 10 వేల నగదును అందచేయడం జరిగింది.