గచ్చిబౌలి హైద్రాబాద్ కు చెందిన జ్యోతి రెడ్డి జాతీయ హకీ జట్టు జూనియర్ టీంలో సభ్యురాలు….మంగళవారం గచ్చిబౌలి వచ్చిన సందర్భంగా హకీ తెలంగాణ హకీ తరుపున రూ 20 వేల రూపాయల ప్రోత్సహక బహుమతి అందచేయడం జరిగింది. దేశానికి ఓక క్రీడాకారిణి అందచేసిన జ్యోతి రెడ్డి తల్లితండ్రులను శేష వస్రం చే సన్మానించడం జరిగింది.

What is your opinion?