తెలంగాణ స్విమ్మింగ్ ఆసోసియేషన్ ఆద్యక్షుడుగా నియమాకం అయిన పి చంద్రశేఖర్ రెడ్డితో పాటు అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కలవడం జరిగింది. వచ్చే నెల ఫిబ్రవరిలో 20 నుండి 26 వరకు గచ్చిబౌలి స్విమ్మింగ్ పూల్ లో నిర్వహించే ఆల్ ఇండియా 2 వ జాతీయ వాటర్ పోలో చాంపియన్ షిప్ ( మెన్ అండ్ వుమెన్ ) నిర్వహణపై చర్చించడం జరిగింది.