తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ బరిలో కొండ విజయ్ కుమార్. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అధ్యక్ష బరిలో ఉన్న ప్యానెల్ లో జాయింట్ సెక్రెటరీ గా పోటీలో కొండ విజయ్ కుమార్. ఫతే మైదాన్ ఒలింపిక్ భవన్ లో ఎన్నికల అధికారికి నామినేషన్ అందజేయడం జరిగింది.

What is your opinion?