జాతీయ క్రీడ దినోత్సవం పురస్కరించుకొని గచ్చిబౌలీ స్టేడియంలో స్పోర్ట్స్ ఆథారిటి ఆఫ్ తెలంగాణ ఆద్వర్యంలో గచ్చిబౌలి హకీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు హకీ మ్యాచ్ ను నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క , శివసేన రెడ్డి, జితేందర్ రెడ్డి తో పాటు ఏమ్మేల్యేలు పాల్గొన్నారు .