హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చందానగర్ PJR Stadium లో చలివేంద్రం ప్రారంభం. ముఖ్య అతిధిగా పాల్గొన్న హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్, తదితరులు.

What is your opinion?