గురు పౌర్ణమి పురస్కరించుకొని సాయిబాబ దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొనడం జరిగింది.

What is your opinion?