గచ్చిబౌలి డివిజన్ గోపనపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన అపర్ణ మెడికల్ షాప్ ను శేరిలింగంపల్లి MLA గాంధీ, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర రెడ్డి తో కలిసి ప్రారంభించడం జరిగింది.

What is your opinion?