
కేంద్ర క్రీడశాఖ మంత్రి మన్సూక్ మండివియా కలిసి హకీ క్రీడ పై మరిన్ని సదుపాయాలు కల్పించాలని కోరడం జరిగింది. గచ్చిబౌలి స్టేడియంలో హకీ క్రీడా ప్రాంగణంతో పాటు క్రీడాకారులను కలిసిన కేంద్ర క్రీడ శాఖ మంత్రి,,, నాతో పాటు హకీ తెలంగాణ సెక్రటరీ భీం సింగ్, హకీ క్రీడాకారులు పాల్గొన్నారు.