ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 93466 88606
Hope Foundation — We Are One

Social Responsibility

పత్రికా కథనం: ఘనంగా హోప్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ కొండా విజయ్ కుమార్ జన్మదిన వేడుకలు…

హోప్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ కొండా విజయ్ కుమార్ గారి జన్మదినం కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు, కార్పొరేటర్లు శ్రీ హమీద్ పటేల్ గారు, శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్ గారు, సీనియర్ నాయకులు శ్రీ రఘునాథ్ రెడ్డి గారు. PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు కొండా విజయ్ కుమార్ గారిని శాలవతో సత్కరించి, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

Newspaper coverage: Chairman Konda Vijay Kumar's birthday celebrations
ఫోన్ చేయండి