ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

News & Events

FITINDIA లో భాగంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియం నుండి కేబుల్ బ్రిడ్జి వరకు సైకిల్ రైడ్ నిర్వహించడం జరిగింది…

FITINDIA లో భాగంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియం నుండి కేబుల్ బ్రిడ్జి వరకు సైకిల్ రైడ్ నిర్వహించడం జరిగింది. ఈ మేరకు మా యొక్క హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాల్గొన్న 1000 మంది సైకిల్ రైడర్స్ కి టిఫిన్స్, ఫ్రూట్స్, వాటర్ బాటిల్స్ అందచేయడం జరిగింది.

Hope Foundation serves 1,000 riders at Fit India cycle ride from Gachibowli Stadium
ఫోన్ చేయండి