ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

COVID-19

DAY 99…..శేరిలింగంపల్లి ప్రాంతానికి చెందిన కొరియోగ్రాఫర్స్ కు నిత్యవసర వస్తువులతో పాటు, గొడుగులు, మాస్కుల పంపిణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అతిది టాలీవుడ్ సింగర్ రవివర్మతో కలిసి శేరిలింగంపల్లి ప్రాంతానికి చెందిన కొరియోగ్రాఫర్స్ కు ( డాన్స్ మాస్టర్స్) నిత్యవసర వస్తువులతో పాటు, గొడుగులు, మాస్కులను అందచేయడం జరిగింది.

Day 99: Essentials, umbrellas and masks for Serilingampally choreographers
ఫోన్ చేయండి