ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

COVID-19

DAY 91….శేరిలింగంపల్లి GHMC కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బిందికి యన్ 95 మాస్కులతో పాటు గొడుగుల పంపిణీ…

శేరిలింగంపల్లి GHMC కార్యాలయంలో పలు విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బిందికి యన్ 95 మాస్కులతో పాటు గొడుగులను అందచేయడం జరిగింది.

Day 91: N95 masks and umbrellas for Serilingampally GHMC office staff
ఫోన్ చేయండి